బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను…