ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్ ,సాంగ్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో వైరల్ అయ్యాయి. ప్రపంచ దేశాలలో కూడా పుష్ప పాత్ర అంటే పిచ్చ క్రేజ్ ఏర్పడింది.పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ మాస్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ఎన్నో రీల్స్ చేశారు. ఇక తాజాగా పుష్ప 2…