Pushpa 2 : ముంబై లోకల్ ట్రైన్ లో పుష్ప రాజ్ స్టెప్స్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ మేనరిజం, డైలాగ్స్ ,సాంగ్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో వైరల్ అయ్యాయి. ప్రపంచ దేశాలలో కూడా పుష్ప పాత్ర అంటే పిచ్చ క్రేజ్ ఏర్పడింది.పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ మాస్ స్టెప్స్ తో ఫ్యాన్స్ ఎన్నో రీల్స్ చేశారు. ఇక తాజాగా పుష్ప 2 నుంచి పుష్ప పుష్ప అంటూ మాస్ సాంగ్ రిలీజ్ అయింది.ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ మాస్ స్టెప్స్ ఇప్పుడు ట్రేండింగ్ లో వున్నాయి.
పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప పుష్ప.. సాంగ్లో చెప్పు వదిలేసి చేసే స్టెప్పు ఇప్పుడు బాగా వైరల్ అయింది. చాలామంది ఈ స్టెప్ తో రీల్స్ చేస్తున్నారు. నోయల్ రాబిన్‌సన్ అనే నైజీరియన్, జర్మన్ వ్యక్తి సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ అక్కడి లోకల్ వ్యక్తులతో కలిసి డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తాడు.తాజాగా ఇండియా వచ్చిన ఆ వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్ లో ప్యాసింజర్స్ తో కలిసి పుష్ప పుష్ప స్టెప్ వేసాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!