ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని…
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ? Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్ అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,…
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read…