ఓటిటి అలర్ట్ : ఈరోజు మూడు పెద్ద సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఓటిటిలో మూడు ఆసక్తికర సినిమాలు విడుదల అయ్యాయి. కరోనా మహమ్మారి వచ్చాక చాలా మంది సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అయ్యేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా టెన్షన్ ఏమాత్రం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాలను చూడొచ్చు. అయితే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ ఇంట్లో రాదనే వారూ లేకపోలేదు లెండి. అది వేరే విషయం. ఇక మ్యాటర్ లోకి వస్తే… ఈరోజు మూడు పెద్ద సినిమాలు ఓటిటిలో ప్రీమియర్ అవుతున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన భారీ చిత్రం “పుష్ప”. పాన్ ఇండియా సినిమా “పుష్ప” ఈరోజు అంటే జనవరి 7వ తేదీన రాత్రి 8 గంటల నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది.
Read Also : ఏపీ సీఎం జగన్ కు ఆర్జీవీ హెచ్చరిక
Also Read
- January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
ఇక యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రెండు ఇంటరెస్టింగ్ మూవీస్ కూడా ఈరోజే పలు పాపులర్ ఓటిటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్స్ లో విడుదలైన నాగశౌర్య చిత్రాలు “వరుడు కావలెను”, “లక్ష్య” రెండూ ఈరోజు ఓటిటి లో ప్రీమియర్ అవుతున్నాయి. “వరుడు కావలెను” ZEE5 ఎక్స్‌క్లూజివ్ రిలీజ్ అయితే, “లక్ష్య” ఆహాలో రిలీజ్ కానుంది. ఈ మూడు తెలుగు చిత్రాలు తెలుగు ఓటిటి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయో.. లేదో చూడాలి.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!