ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తోంది. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిందీలోనూ ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి రోజుకో అప్డేట్ ను విడుదల చేస్తూ ఇప్పటికీ అందరి దృష్టిపై ‘పుష్ప’పై పడేలా చేస్తున్నారు మేకర్స్.…