ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప -2.డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ ను ఒకరోజు ముందుగా భారీ ఎత్తున ప్రదర్శించారు. ముఖ్యంగా తెలంగాణా వ్యాప్తంగా అన్నిసింగిల్ స్క్రీన్స్ లో రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే ఈ ప్రీమియర్ కు అల్లు అర్జున్ యూనిట్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు వెళ్లడంతో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో…
“పుష్ప”రాజ్ రాకకు సర్వం సిద్ధమైంది. ఓవర్సీస్ సమస్య క్లియర్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో సెన్సార్ సమస్యలు ఉన్నాయి అంటూ సినిమా విడుదలపై సందేహం వ్యక్తం చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రకటించి సమాధానం ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్ర, తెలంగాణాలో 1150, కర్ణాటకలో 140కి పైగా థియేటర్లలో, తమిళనాడులో 280 థియేటర్లలో,…