Pushpa 3: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 సూపర్ హిట్ కావడంతో రెండో సినిమా మీద టీం చాలా ఫోకస్ పెట్టింది. పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు. ఇక ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా డిసెంబర్ 5న…