Pushpa 2nd Single Update: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్తో ముందుకు తీసుకెళ్తుంది యూనిట్. అందులో భాగంగా ఈ మధ్యనే పుష్ప రాజ్ అనే ఒక సాంగ్ రిలీజ్…