ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’.ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట సిద్ధం అయింది. ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ”పుష్ప”’మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప మూవీతో అల్లుఅర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా పెరిగింది .ఈ సినిమాతో అల్లుఅర్జున్ కు ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా లభించింది .ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరక్కుతుంది .ఈసినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పార్ట్ 1 కంటే భారీగా తెరకెక్కిస్తున్నారు…
Pushpa 2 will be released in Bengali: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.2021 లో వచ్చిన ‘పుష్ప1: ది రైజ్’ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం హిందీ ప్రేక్షకులను కట్టిపడేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది..…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటీ ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఈ చిత్రంతోనే అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడుగా జాతీయ చలన చిత్ర అవార్డ్ లభించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీగా కలెక్షన్స్ రాబట్టింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప 2: ది రూల్ ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే..పుష్ప-2 ది రూల్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ప్రస్తుతం తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ తెరకెక్కుతోంది.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలను…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సర్ ప్రైజ్…
Allu Arjun’s Pushpa 2 Teaser Record: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ‘పుష్ప 2’ టీజర్‌కు యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. 68 సెకండ్ల నిడివి గల టీజర్‌తోనే ఆడియెన్స్ చేత మరోసారి అస్సలు తగ్గేదేలే అని పుష్పరాజ్ చెప్పించాడు. అది కూడా ఒక్క డైలాగ్ లేకుండా.. గూస్ బంప్స్ తెప్పించాడు. గంగమ్మ జాతర సెటప్‌లో అమ్మవారి గెటప్‌లో బన్నీని చూస్తే.. అభిమానులకే కాదు సోషల్ మీడియాకే అమ్మోరు పూనినట్టుంది. బన్నీ ఫ్యాన్స్…