Pushpa 2 : పుష్ప 2 క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది .. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక మూవీ టీమ్ కూడా అప్డేట్స్ ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఆ టీజర్ యూట్యూబ్ లో రికార్డులను బ్రేక్ చేసింది..
అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు.. పుష్ప-2 టీజర్ భారీ వ్యూస్ తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది.. ఇక సినిమా నుంచి పుష్ప పుష్ప రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక మే డే సందర్బంగా పుష్ప పుష్ప సాంగ్ ను రేపు విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.. ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఆ ఫోస్టర్ లో అల్లు అర్జున్ కటౌట్ అదిరిపోయింది.. రేపు ఈ సాంగ్ ను ఎప్పుడు విందామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
Also Read
ఇకపోతే పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే హిందీలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయని తెలుస్తుంది.. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం అన్నీ ఇండస్ట్రీలోని ఫ్యాన్స్ తో పాటు స్టార్ హీరోలు కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
