‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు మోపారు. కేసు ఛార్జిషీట్‌లో ఏ-11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు. Also Read: AUS vs ENG 4th Test: పరాజయాల…
గత ఏడాది సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ తండ్రి భాస్కర్ తో NTV Exclusiveగా మా ప్రతినిధి మాట్లాడారు. ఈ సందర్భంగా భాస్కర్ తమ కుటుంబం పడిన బాధలను, ప్రస్తుత పరిస్థితిని వివరించారు. “గత ఏడాది ఇదే రోజు, ఇదే సమయానికి సంధ్య థియేటర్ లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో కోసం వచ్చాము. కానీ ఆ తొక్కిసలాటలో నా భార్య రేవతిని కోల్పోయాను” అంటూ…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీమియర్ షో తొక్కిసలాటలో ఒక తల్లి మృత్యువాత పడగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే సదరు బాలుడిని తొలత పేరు వేరు హాస్పిటల్స్ లో చికిత్స అందించినా చివరిగా కిమ్స్ హాస్పిటల్ లో చేర్చారు. ఇక ఈ రోజుతో ఆ బాలుడు కిమ్స్ హాస్పిటల్ లో చేరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ…