Pushpa 2 Second Single Photo: టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే సాంగ్ రాబోతుందని…