పుష్ప పార్ట్ 1 తగ్గేదేలే అయితే.. పార్ట్ 2 అస్సలు తగ్గేదేలే అని ఫిక్స్ అయ్యారు అల్లు అర్జున్, సుకుమార్. పాన్ ఇండియా అంచనాలకు మించి.. సుక్కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతున్నాడు. ఏం జరిగినా సరే.. తాను అనుకున్న అవుట్ పుట్ రావాల్సిందేనని సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే రన్ టైం విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఈ సినిమాకు దాదాపు మూడున్నర గంటల వరకు భారీ రన్ టైం వచ్చిందని వార్తలు రాగా.. ఫైనల్‌గా…