సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప- 2 ది రూల్ డిసెంబర్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సీన్స్ కొన్నింటిని యాడ్ చేసి పుష్ప రీలోడెడ్ అంటూ ఒక సినిమాని రిలీజ్ చేశారు. జనవరి 11వ తేదీన ముందుగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాలతో వాయిదా వేసి ఈరోజు ప్రేక్షకుల…