పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. పుష్ప వన్ రిలీజ్ అప్పుడు చెప్పాను తగ్గేదే లేదని. అప్పుడు ఎందుకు ఆ సినిమా అయిపోయే సరికి అందరూ అడిగేవాళ్లు. ఆ సినిమా అయిపోయిటప్పటికీ పుష్ప 2 కథ వినలేదు కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అని చెప్పేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇవాళ చాలామందికి థాంక్స్ చెప్పాలి సో కొంచెం అందరినీ గుర్తుతెచ్చుకొని అందరికీ థాంక్యూ…
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ హాయ్ అండి నేను ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాను. కానీ మీతో మాట్లాడాలని వచ్చాను. అందరికీ పేరుపేరునా చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ అయిన నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో నేను చూస్తూ వచ్చాను. వ్యక్తిగా ఒక ఆర్టిస్టుగా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. స్పెషల్ గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది…
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ జరిపేందుకు యూనిట్స సిద్ధమైంది. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కోసం పోలీసు శాఖ సుమారు 1000 మంది పోలీసులను అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు సైతం ప్రైవేటు బౌన్సర్లను…
Pushpa 2 : ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికుల దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల అందరి దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమా గురించి వస్తున్న దాదాపు అన్ని వార్తలు మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్…