సుకుమార్ కెరియర్ మొదటి నుంచి చూసినా సరే ఐటెం సాంగ్స్ కి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడు. ఆయన మొదటి సినిమా ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి చివరి సినిమా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామ అనే సాంగ్ వరకు హీరోయిన్ల ఎంపిక మొదలు డాన్స్ బీట్, బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు, డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు త�
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప `2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు కానీ ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నార్త్ భామ శ్