ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. మూడోవారం వీకెండ్‌లో కూడా ఏకంగా 72 కోట్లకు పైగా వసూలు చేసింది. బడా చిత్రాల ఓపెన్సింగ్స్‌కు సైతం ఇంత కలెక్షన్స్ రాలేవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాల్లోనే రూ.1500 కోట్లు రాబట్టిన పుష్ప 2.. ఇప్పటి వరకు ప్రపచంవ్యాప్తంగా రూ.1600 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసింది. దీంతో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన…