Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ పుష్ప 2 నంబర్ 1 ప్లేసులో ఉంది. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పుష్ప రాజ్ రెడీ అవుతున్నాడు.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ ఐదో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అవుతుందని టీం తప్ప బయట వాళ్ళు ఎవరు అనుకుని ఉండరు. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ మంచిగానే వచ్చాయి. దానికి తోడు ఊహించని విధంగా హిందీ బెల్ట్ లో సినిమా…