అస్సలు వాయిదా పడే ఛాన్సే లేదు… ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్‌గా నటించిన కేశవ తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టడంతో… ఆర్‌ఎఫ్‌సీ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన…