Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా .. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా…
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ‘కమింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ‘లైగర్’ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమా తర్వాత…
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిటైర్ అవుతున్నాడా ..? అంటే అవుననే మాట వినిపిస్తుంది. అయితే అందులో మినహాయింపు కూడా ఉందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. బద్రి సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఆయన తీసిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా మిగిలిపోయాయి. ఇక దర్శకుడిగా బిజీగా ఉన్నప్పుడే నిర్మాతగా వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ సంస్థలను స్థాపించి సొంతగా సినిమాలను నిర్మిస్తున్నారు…
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచో సర్ ప్రైజ్ ను మేకర్స్ రిలీజ్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ గా…
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. తెలుగులో పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటి కలను నెరవేర్చే పనిలో పడ్డారు మెగాస్టార్. షూటింగ్ చివరి దశలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “గాడ్ ఫాదర్”లో పూరీ జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపిస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో…