Home
Puri Jagannath
Puri Jagannath News
-
Breaking: ‘లైగర్’ లో రష్మిక ఐటెం సాంగ్..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. తెలుగులో పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే… -
Godfather : పూరీ మొదటి కలను నెరవేరుస్తున్న మెగాస్టార్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటి కలను నెరవేర్చే పనిలో పడ్డారు మెగాస్టార్. షూటింగ్ చివరి దశలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “గాడ్ ఫాదర్”లో పూరీ జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపిస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో… -
Vijay Devarakonda: ‘లైగర్’ బజ్ కోసమే ‘జేజీఎం’ మొదలెట్టారా!?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్.’ విడుదల అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి జయాపజయాల మాట ఎలా ఉన్నా, విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక కన్నడ నుండి త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ -2’ చిత్రానికీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమౌతుంది. పై చిత్రాలతో పోల్చుకున్నప్పుడు విజయ్… -
Puri’s JGM: ‘జనగణమన’ వదులుకుని మహేశ్ తప్పుచేశాడా!?
ప్రిన్స్ మహశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పోకిరి, బిజినెస్ మ్యాన్’ తర్వాత మూడో సినిమాగా ‘జనగణమన’ రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను పూరీ జగన్నాథ్ 2016 ఏప్రిల్ 28న చేశాడు. అది ‘పోకిరి’ రిలీజ్ డేట్! ‘పోకిరి’ని మించి క్రూరంగా, ‘బిజినెస్ మ్యాన్’ను మించి పవర్ ఫుల్ గా ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఉంటుందని పూరి జగన్నాథ్ ఆ టైమ్ లో చెప్పాడు. అయితే చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయాయి.… -
JGM: పూరీ డ్రీం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.. డెడ్లీ కాంబోలో వార్ స్టార్ట్
JGM అంటూ హీరోయిన్, నిర్మాత ఛార్మి కౌర్ క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. “లైగర్” తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పూరి కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు ముంబైలో గ్రాండ్ గా లాంచ్ కానుంది. దానికి ముందు విజయ్ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. విజయ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్… -
Vijay Deverakonda and Puri Jagannadh : మరో భారీ ప్రాజెక్ట్… నెక్స్ట్ మిషన్ లాంచ్ ఎప్పుడంటే?
Vijay Deverakonda and Puri Jagannadh కాంబోలో ఇప్పటికే “లైగర్” వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ అని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అని అన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ అనౌన్స్మెంట్… -
Vijay Devarakonda : హీరోయిన్ తో పార్టీ… వీడియో లీక్
Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన… -
Liger: బ్లాక్ అండ్ బ్లాక్ లో రౌడీ హీరో బ్యాచ్.. బాలీవుడ్ కుళ్లుకోవడం ఖాయమట
ప్రస్తుతం బాలీవుడ్ చూపు అంతా టాలీవుడ్ మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క స్టైలిష్ మేకోవర్ తో టాలీవుడ్ హీరోలు.. బాలీవుడ్ ని మెస్మరైజ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ లాంటి వారు ముంబై లో స్టైలిష్ మేకోవర్ లో కనిపిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా లైగర్ బ్యాచ్ బాలీవుడ్ గ్రాండ్ పార్టీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.… -
Ananya Panday : ఆ హీరోతో రిలేషన్ లో… పేరు బయట పెట్టేసిన ‘లైగర్’ బ్యూటీ
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్… -
Vijay Deverakonda : లుక్ మార్చిన హీరో… ‘జన గణ మన’ కోసం కొత్త మేకోవర్
సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ రింగుల జుట్టుతో, సిక్స్ ప్యాక్ బాడీతో బాక్సర్ మేకోవర్ లో కన్పించి అభిమానులను ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా ఒకే స్టైల్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు సరికొత్త లుక్ లో…
తాజావార్తలు
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్‌పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!