Vijay Sethupathi: నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం జైలర్. ఈ చిత్రం సూపర్, డూపర్ హిట్ కావడంతో తాజాగా జైలర్-2 ను తెరకెక్కించే పనిలో మేకర్స్ ఉన్నారు. రిలీజ్‌కు ముందు నుంచే జైలర్ -2 సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారని, ఇప్పటికే ఆయనకు సంబంధించిన సీన్లను…