Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటేసింది. ఇవాళ (సోమవారం) ఉదయం 11.30 గంటలకు ఒడిశా రాష్ట్రం పూరీ సమీపంలోని గోపాల్‌పుర్ దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
Ant attack on Odisha village.. Officials' operation: ఒడిశాలోని ఓ గ్రామంలోని ప్రజలకు వింత అనుభవం ఎదురైంది. ఏకంగా చీమలకు భయపడి ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రజలు తిన్నా, పడుకున్నా కూడా వారి చుట్టూ చీమల మందును చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చీమల కుట్టడం వల్ల ఎర్రని దద్దుర్లు, దురదలతో ప్రజలు వణికిపోతున్నారు. ఒడిశాలోన