Pure EV Aims To Become India’s Second Listed EV Manufacturer Targets IPO Next Year: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం (2W) విభాగంలో అగ్రగామి బ్రాండ్ అయిన ప్యూర్ ఈవీ 2025లో గణనీయమైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ని ప్రారంభించేందుకు ప్రణాళికలను ప్రకటించింది. దాని అద్భుతమైన వృద్ధి ప్రగతిపథంలో కొనసాగుతోందనే చెప్పాలి. నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ…