ఇండియాలో ఈవీ బైకులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది..ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న వాహన కాలుష్యం నుంచి రక్షణ కోసం ఈవీ వాహనాలపై సబ్సిడీలను ఇస్తూ వాటి కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఈవీ బైకులను సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొని వస్తున్నారు.. కార్లతో పోల్చుకుంటే స్కూటర్లు, బైక్‌ల్లో ఈవీ వెర్షన్లు బాగా క్లిక్ అయ్యాయి. భారతదేశం బైక్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది హీరో స్ప్లెండర్ బైక్. అయితే ఇప్పుడు…