India's services sector: ఈ ఏడాది ఫిబ్రవరిలో సేవల రంగం అద్భుతమైన పనితీరును కనబరిచింది. అత్యంత బలమైన స్థాయిలో విస్తరించింది. తద్వారా 12 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అనుకూల గిరాకీ పరిస్థితులు నెలకొనటం, కొత్త వ్యాపార లాభాలు నమోదు కావటం కలిసొచ్చింది. దీంతో.. S & P గ్లోబల్ ఇండియా PMI భారీగా పెరిగింది. ఈ సూచీ విలువ జనవరిలో 57 పా�