పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు యావత్ సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. శాండల్ వుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది. పునీత్‌కి తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం వుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను…
తమ అభిమాన నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం తట్టుకోలేని అభిమానులు అనూహ్య ఘటనలకు పాల్పడుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని పలువురు అభిమానులు గుండెపోటుకు గురికాగా మరికొందరు అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో రాహుల్ అనే అభిమాని పునీత్ మరణ వార్త విన్న వెంటనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు రాయచూర్ జిల్లాలో కూడా ఇద్దరు పునీత్ అభిమానులు బసవ గౌడ్, మహ్మద్ రఫీ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరి పరిస్థితి…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి కూడా మరొక వ్యక్తి జీవితంలో వెలుగు నింపారు. పునీత్ అక్టోబర్ 29న ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. అతి చిన్న వయసులోనే ఆయన అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక బ్రతికి ఉన్నప్పుడు పునీత్ స్టార్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా. హీరో అయితే వెండితెరపై మాత్రమే అంటూ సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే వారు పునీత్.…
పునీత్ రాజ్ కుమార్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. అక్టోబర్ 29న ఉదయం ఆయన జిమ్ చేస్తూ గుండెపోటు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలారు. ఆయన లేరన్న వార్త తెలియడంతో కన్నడ సీమ మొత్తం కన్నీరు మున్నీరైంది. ప్రస్తుతం ఆయన పార్దీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంలో ఉంచగా అక్కడ భారీ తోపులాట జరుగుతోంది. ఈ సమయంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు…
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న నటీనటులు తీవ్రంగా కదిలిపోయారు. పునీత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో కలిసి వున్న ఫోటోలు షేర్ చేశారు బన్నీ. ఖచ్చితంగా ఇది నాకు పెద్ద షాక్. ఆనష్టాన్ని మాటల్లో చెప్పలేను. నా పాత స్నేహితుడు పునీత్ గారు ఇక లేరు. మేము ఒకరికొకరం పరస్పర గౌరవం. ఇష్టంతో వుండేవాళ్ళం. ఇప్పటికీ…
కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. 46 ఏళ్ల వయసులోనే ఆయనను…
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా…