పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలోని పూణెలో 11 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో 67 ఏళ్ల వ్యక్తి అసహ్యకరంగా ప్రవర్తించాడు.
పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Huge Fire Accident: మహారాష్ట్ర పూణే నగరంలోని పింప్రి చించ్‌వాడ్ లోని దేహు రోడ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో సదరు ప్రాంతంలో అనేక దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే…
Robbery: మహారాష్ట్రలోని పూణెలో కేబుల్స్ దొంగిలించడానికి విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు పడిపోవడంతో మరణించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాతిపెట్టారు. విషయం తెలియగానే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరణించిన యువకుడి పేరు బసవరాజ్ మంగ్రుల్ (22). అతను పూణెలోని సింగఢ్ రోడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Minister Seethakka: కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం హేయం.. వైద్యులకు…
Pune : మహారాష్ట్రలోని పూణే జిల్లా భండ్గావ్లోని ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ కూలింగ్ యూనిట్ నుంచి బుధవారం అమ్మోనియా గ్యాస్ లీక్ అయిందన్న వార్త వెలుగులోకి వచ్చింది.
Shocking Video Trending in Social media: కొన్నిసార్లు అప్పటివరకు మన ముందరే ఉన్న వారు మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న చించ్వాడ్లోని బోప్ఖేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.