Ashok Mali: ప్రస్తుతం కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పూణే నాగరానికి చెందిన ‘గర్బా కింగ్’ గా ప్రసిద్ధి చెందిన నటుడు అశోక్ మాలి చకన్ లోని ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చూసినట్లుగా మాలి తన కొడుకుతో కలిసి గర్బా ప్రదర్శిస్తుండగా, అతను అకస్మాత్తుగా గుండె నొప్పికి గురై కుప్పకూలిపోయాడు.…