Home
Pulses
Pulses News
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
Food Facts : మనం ఇంట్లో పప్పు వండేటప్పుడు నీరు మరిగిన వెంటనే పైన తెల్లగా లేదా లేత పసుపు రంగులో దట్టమైన నురుగు తేలడం తరచుగా చూస్తుంటాం. చాలామంది దీనిని పప్పులోని మురికి లేదా రసాయనాలు అనుకుని గరిటెతో వెంటనే తీసి పారేస్తుంటారు. అయితే, ఈ నురుగు అసలు ఎందుకు వస్తుంది, ఇది నిజంగా శరీరానికి హానికరమా , దీనిని తీసేయాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం.… -
AP Government: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గింపు..
కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్‌కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. -
Inflation : సామాన్యులను హడలెత్తిస్తున్న ధరలు.. ఒక్క ఏడాదిలో 65 శాతం పెరుగుదల
Inflation : ఎండల తీవ్రత కారణంగా ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 65 శాతం పెరిగాయి. -
Inflation: పండుగ సీజన్‌కు ముందు సామాన్యులకు షాక్.. కందిపప్పు ఏడాదిలో 45శాతం పెరుగుదల
Inflation: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఒక వస్తువు చౌకగా మారే సమయానికి, మరొకటి ఖరీదవుతుంది. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమాటా, ఇతరత్రా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. -
Pulses Price Hike: పెరుగుతున్న పప్పుల ధరలు. బ్రేక్ వేయనున్న కేంద్రం..!
రుగుతున్న పప్పుల ధరలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గోధుమల వంటి బఫర్ స్టాక్ నుండి పప్పులను విక్రయించనుంది. దీంతో మార్కెట్లోకి కందిపప్పు రానుండటంతో ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. -
Price Hike: టమోటాలతో పాటు వాటి ధరలు కూడా పెరిగాయి.. ఎంత పెరిగాయో తెలుసా..!
వర్షాకాలం ప్రారంభమవగానే కూరగాయల రేట్లకు అమాంతం రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే టొమాటోలతో సహా పలు కూరగాయలు ధరలు పెరిగాయి. అంతేకాకుండా పప్పుల ధరలు నింగికంటాయి. మరోవైపు కందిపప్పు ధరలు భారీగా పెరగడంతో.. జనాలు వాటిని తినడమే మానేశారు. ఇప్పుడు కందిపప్పు ధర ఆకాశానికి చేరుకున్నాయి. -
Good News: ఇక ప్రతీ ఇంట్లో పప్పు ఉడుకుతుంది
Good News: దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూనే ఉంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!