పులివెందుల యూట్యూబర్ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “స్కూల్ లైఫ్”. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో పులివెందుల మహేష్ సరసన సావిత్రి, షన్ను నటించగా, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ కీలక పాత్రలు పోషించారు.…