Venu swamy – Samuthirakani: వేణు స్వామి గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నేతల జాతకాలను చెప్పి గొప్ప పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోలు, హీరోయిన్లు, బుల్లితెర తారలను అనేక రకాల పూజలను చేయిస్తుంటారు. ఈయన చర్యలకు కొన్నిసార్లు ట్రోల్ చేయబడతాడు. అయినా ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. చాలామంది సెలబ్రిటీలు వేణు స్వామిని నమ్ముతానే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రకని చేరారు.…