Lovers On Bike Viral Video: ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అనేక పనులు చేస్తూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొందరు వారు చేసే పనులవల్ల చివరికి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. ఇకపోతే కొంతమంది యువత వారి చుట్టుపక్కల వారు ఎంతమంది ఉన్నా అవి తనకు ఏమి పట్టవు అన్నట్లుగా రెచ్చిపోతున్నారు. నడి రోడ్డుపై పబ్లిక్ వాహనాలలో ఇలా ఎక్కడపడితే అక్కడ వారి ఇష్టానుసారం ప్రవర్తించడం సంబంధించిన వీడియోలు…
గత కొంత కాలం నుండి యువత రోడ్లపై వికృత చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కొందరు యువకులు రోడ్లపై వాహనాలతో స్టెంట్స్ చేస్తూ కొన్ని రకాల విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా ఓ జంట రోడ్డుపై వెళ్తున్న సమయంలో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం…