PPF Sscheme: దేశంలో చాలా మందికి పోస్ట్ ఆఫీస్ పథకాలపై సరైన అవగాహన లేదు. మీలో ఎంత మందికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనే పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకం గురించి తెలుసు. వాస్తవానికి మీకు ఈ పథకం గురించి తెలిస్తే.. ప్రతి నెల ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకంలో డబ్బులు పెట్టిన వారికి 7.1% వార్షిక వడ్డీ రేటు వస్తుంది. READ ALSO: Off The…
PPF Scheme: ప్రతి ఒక్కరు వారు సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని సురక్షితంగా ఉండే మంచి రాబడిని పొందే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ నిర్వహించే అన్ని పథకాలు బాగా ప్రాచూర్యం పొందాయి. అలాగే భారీ రాబడిని కూడా బాగా ఇస్తున్నాయి కూడా. అలాంటి ఒక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Scheme). ఇది తక్కువ రిస్క్ పన్ను రహిత పెట్టుబడి రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల్లో అత్యంత ప్రజాధరణ…
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీపీఎఫ్ ఖాతాలో నామినీ పేరును అప్ డేట్ చేయడానికి లేదా జోడించడానికి ఇకపై ఎటువంటి ఫీజు ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పీపీఎఫ్ లో నామినీ మార్చుకునేందుకు ఇకపై ఛార్జీలుండవు అని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. Also Read:TDR bonds: టీడీఆర్ బాండ్ల జారీ.. తిరుపతిలో…
Tax Saving on Bank Account : మీరు ఉద్యోగం చేస్తున్నారా.. పన్ను ఆదా కోసం మంచి ఆప్షన్ల కోసం చూస్తున్నట్లైతే.. ఈ వార్త మీకు ప్రయోజనంగా ఉంటుంది. నిజానికి, ఉద్యోగస్తులకు పన్ను ఆదా చేయడం పెద్ద సమస్య.