దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లకు ఎంతో చరిత్ర వుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్‌కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో…