రాణి కమలాపతి రైల్వే స్టేషన్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లకు ఎంతో చరిత్ర వుంది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ రైల్వే స్టేషన్‌కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది.
హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్లో రూ.100 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోండు తెగకు చెందిన రాణి కమలాపతి పేరును ఈ రైల్వే స్టేషన్‌కు ఎందుకు పెట్టాలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో వివరించింది. ఈ రైల్వే స్టేషన్ తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో సుందరంగా ఈ రైల్వే స్టేషన్ ని తీర్చిదిద్దారు.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!