కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇరైవన్. తెలుగులో ఈ సినిమా గాడ్ గా రిలీజైంది. ఈ సినిమాలో జయం రవి సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది.ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 28 తమిళంలో విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది.దీంతో రెండు వారాల తర్వాత తెలుగులో కూడా గాడ్ పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. అక్టోబర్…