టాప్ హీరోల సినిమాలు ఆది నుంచీ అంతం దాకా క్రేజీగానే సాగుతుంటాయి. ఇక ఇప్పుడు పవన్ , రానా మల్టీ స్టారర్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ గా తెలుగు తెరపైకి వస్తోన్న సినిమాకి జనాల్లో ఆసక్తికేం కొదవలేదు. అయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్లో �
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దుమ్మురేపేద్దాం అంటూ మెగా పవర్ ఫ్యాన్స్ ను హూషారెత్తించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ “వకీల్ సాబ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో “పిఎస్పీకే రానా” సినిమాలో మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి తన వాగ్దానాన్ని నెరవ
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. అయితే ఇప్పుడు సినిమా టై