కాకతీయ యూనివర్శిటీలో హాస్టల్స్ ని యథావిధిగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏబిఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, బీసీ విద్యార్థి సంఘం, బిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లైబ్రరీ నుండి వీ,సి ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీసీ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల విద్యార్థులు కోచింగ్ తీసుకుంటూ లైబ్రరీ లో చదువుకుంటున్న క్రమంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులందరూ హాస్టల్స్ ని ఖాళీ చేసి బయటికి…