Durga Puja Idol: త్వరలో రాబోయే దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు చోట్ల దుర్గామాత విగ్రహాల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. కళాకారులు తమ కళల మాయాజాలాన్ని ప్రదర్శించడంలో బిజీగా ఉన్నారు. అయితే అమ్మవారు దుర్గా మాత విగ్రహంలో వ్యభిచార గృహం నుండి తీసుకొచ్చిన మట్టిని ఉపయోగిస్తారు. వ్యభిచార గృహం ప్రాంగణం నుండి మట్టి లేకుండా దుర్గా విగ్రహం ఎల్లప్పుడూ అసంపూర్ణంగా ఉంటుందని వారు చెబుతారు. ఈ సమయంలో దుర్గా విగ్రహాలను తయారు చేసే శిల్పులు వ్యభిచార…