విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ను శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పోస్టర్స్, ట్రైలర్ వంటివి…