వైజయంతి మూవీస్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఏదైనా నోటిఫికేషన్ వస్తే ప్రభాస్ అభిమానులు ‘ప్రాజెక్ట్ K’ మూవీ గురించి ఏదైనా అప్డేట్ వచ్చిందేమో అని ఆశగా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఆశని నిరాశ చేస్తూ వైజయంతి మూవీస్ నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ఒక్క అప్డేట్ లో కూడా ప్రభాస్ ని చూపించలేదు మేకర్స్. కనీసం సెట్ లో ప్రభాస్ ఉన్న ఫోటో కూడా బయటకి రాలేదు. ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ నుంచి ఒక్క పిక్…
ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. నిన్న దీపికా పదుకొణె హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయింది. సమాచారం ప్రకారం ప్రభాస్ లేకుండానే ఈరోజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ ఇప్పుడే షూట్‌లో జాయిన్ అవ్వడు. తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్…
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో “ప్రాజెక్ట్ కే” అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు డేట్స్ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం “ప్రాజెక్ట్ కే”…