Dutee Chand: భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ డోపింగ్ టెస్టులో దొరికిపోయింది. ఆమెకు నిర్వహించిన శాంపిల్-ఎ టెస్టు పాజిటివ్‌గా రావడంతో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ తాత్కాలికంగా నిషేధం విధించింది. అండరైన్, ఓస్టారిన్, లిగాండ్రోల్ వంటి స్టెరాయిడ్లను ద్యుతీ తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో క్రమశిక్షణా చ�