Gold Medal: అంగరంగ వైభవంగా జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 84వ కాన్వొకేషన్ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వ విశ్వని ఇన్స్టిట్యూషన్స్ కు చెందిన MSN చిన్ని MBA ఫైనాన్స్‌లో టాపర్‌గా నిలిచి, అత్యున్నత గౌరవం అయిన ప్రొఫెసర్ సముద్రాల సత్యనారాయణ మూర్తి స్మారక బంగారు పతకంను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణన్ విద్యా ప్రాముఖ్యతను ప్రశంసించారు. ప్రొఫెసర్ ఎస్. ఎస్.…