మలయాళ సినీ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై కేరళలోని ఎర్నాకులంలో అత్యాచారం కేసు నమోదైంది. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానంటూ ఆశ చూపి, అత్యాచారం చేశాడని ఓ నటి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ బాబుపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 376 (లైంగిక వేధింపు), 506 (నేరపూరిత బెదిరింపు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) �