Baahubali-1 : డార్లింగ్ ఫ్యాన్స్ కు మెంటలెక్కిపోయే న్యూస్ ఇది. బాహుబలి-1 రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ నడుమ రీ రిలీజ్ లకు పెద్దగా ఆదరణ దక్కట్లేదనే వాదన వినిపించింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. పైగా మొన్న సలార్-1 రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ వారం నుంచే దుమ్ము లేపాయి. ఏడాది కూడా కాకముందే సలార్ కు ఇంత క్రేజ్ ఏంట్రా అని…
తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. బాహబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. ఈ సినిమా తర్వాత రికార్డులను నాన్ బాబాలు రికార్డులతో కొలవడం మొదలుపెట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ కూడా నేడు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. తిరుగులేని విజయాన్ని అందుకొని జక్కన్న తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. టాలీవుడ్ టాక్ ప్రకారం త్వరలోనే ఈ సినిమా బాహుబలి…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్లపై మంత్రి బొత్స ఇచ్చిన వ్యాఖ్యలకు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. ప్రతి వస్తువుకు ఎమ్మార్పీ ఉంటుందని.. అలాగే సినిమా టిక్కెట్లకు కూడా ఎమ్మార్పీ అవసరమని.. ఇష్టం వచ్చినట్లు టిక్కెట్ రేట్లను పెంచుకుంటామంటే ఎలా అని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ… ఎమ్మార్పీ అనేది ఓ వస్తువు ఉత్పత్తిదారులు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప.. ఎమ్మార్పీ ధరలు ప్రభుత్వం నిర్ణయించదని చురకలు అంటించారు.…