Ambajipeta Marriage Band Producer Dheeraj Comments: ఈ ఏడాది బిగినింగ్ లోనే టాలీవుడ్ కు మరో సూపర్ హిట్ ఇచ్చింది “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా. సుహాస్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని జీఏ 2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు దుష్యంత్ కటికినేని రూపొందించారు. శరణ్య ప్రదీప్, నితిన్ కీ రోల్స్ చేశారు.…