Producer Arrested for Rape Charges: మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక అంశం అనునిత్యం తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఒక యువతిపై కూల్ డ్రింకులో మత్తు మందు మాత్రలు వేసి అత్యాచారం చేయడమే కాకుండా ఆమె పిండాన్ని తొలగించిన సినీ నిర్మాత అరెస్టు చేసి జైలు పాలయ్యాడు. చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన సినిమా నిర్మాత మహమ్మద్ అలీ (30) కిల్ అయనంబాక్కంలో సినిమా నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు. కొరటూరు…