Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న మూవీలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా ఏపీలో, ఆ తర్వాత ఒడిశాలో షూటింగ్ చేశారు. ఒడిశాలో షూటింగ్ షెడ్యూలో నిన్నటితో అయిపోయింది. దాంతో ప్రియాంక న్యూయార్క్ వెళ్లిపోయింది. ఆమె వెళ్తూ ఓ పోస్టు చేసింది. ప్రత్యేకించి ఓ మహిళ గురించి…